16 February 2024 Current Affairs in Telugu

Today Top Current Affairs

16 February 2024 Current Affairs in Telugu

16 February 2024 Current Affairs in Telugu

1)ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించడం జరిగింది?

-రంజిత్ కుమార్ అగర్వాల్

2)డోపింగ్ ఆరోపణలతో 12 సంవత్సరాల నిషేధానికి గురైన భారత్ హ్యామర్ త్రోయర్ ఎవరు?

-రచన కుమారి

3)మొదటి డిజిటల్ ఇండియా ఫ్యూచర్ స్కిల్స్ సమ్మిట్ ఎక్కడ నిరవంచనున్నారు?

-గౌహతి

4)ఏ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం పేరు నిరంజన్ షా పేరు మీదుగా మార్చడం జరిగింది?

-సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం

5)డ్రీమ్ ఆఫ్ ది డెసర్ట్ పేరుతో తన మొదటి లగ్జరీ రైలును ప్రారంభించనుంది?

-సౌదీ అరేబియా

6)ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ను ఉల్లంగిస్తోందని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది?

-ఆర్టికల్ 14

7)16 వ ఆర్ధిక సంఘం ఎవరి అధ్యక్షతన తొలి సమావేశం నిర్వహించింది?

-అరవింద్ పనగరియా

8)ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్(IRCTC) సీఎండీ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?

-సంజయ్ కుమార్

9)ప్రతి సంవత్సరం ప్రపంచ హిప్పో దినోత్సవం ఏ రోజున జరుపుకోబడుతుంది?

-15 ఫిబ్రవరి

10)వాణిజ్య కార్డు చెల్లింపులను నిలిపి వేయాలని RBI ఎవరిని ఆదేశించింది?

-వీసా,మాస్టర్ కార్డు

11)ఎపిక్ ఫౌండేషన్ ఇటీవల ఆవిష్కరించిన టాబ్లెట్ పేరు ఏమిటి?

-మిల్కీవే టాబ్లెట్

12)అంతర్జాతీయ బాల్య క్యాన్సర్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?

-15 ఫిబ్రవరి

16 February 2024 Current Affairs in Telugu PDF Download: Click Here

6 thoughts on “16 February 2024 Current Affairs in Telugu”

  1. This blog is definitely rather handy since I’m at the moment creating an internet floral website – although I am only starting out therefore it’s really fairly small, nothing like this site. Can link to a few of the posts here as they are quite. Thanks much. Zoey Olsen

    Reply

Leave a comment

error: Content is protected !!