Today Top Current Affairs in Telugu
15 May 2024 Current Affairs in Telugu
1)ఇటీవల IFFCO చైర్మన్ గా ఎవరు ఎన్నికయ్యారు?
-దిలీప్ సంఘాని
2)ఇటీవల భారత్ 85వ గ్రాండ్ మాస్టర్ గా నిలిచింది ఎవరు?
-పి.షైమనిఖిల్
3)టీ20 వరల్డ్ 202కప్ 4 కోసం బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ గా ఎవరు నియమితులయ్యారు?
-నజముల్ హుస్సేన్
4)డేవిడ్ సాల్వాగ్నిని వారి మొదటి చీఫ్ ఏఐ ఆఫీసర్ గా ఎవరు నియమించారు?
-నాసా
5)ఇటీవల IFFCO వైస్ ప్రెసిడెంట్ గా ఎవరు ఎంపికయ్యారు?
-బల్వీర్ సింగ్
6)IPL 2024 ప్లే ఆప్స్ కు అర్హత సాధించిన రెండవ జట్టు ఏది?
-రాజస్థాన్ రాయల్స్
7)భారత వైమానిక దళం స్వదేశీ మొబైల్ హాస్పిటల్ భీష్మ క్యూబ్ ను ఎక్కడ ఎయిర్ డ్రాప్-టెస్ట్ చేసింది?
-ఆగ్రా
8)యూఎన్ జనరల్ అసెంబ్లీ ఏ రోజును ప్రపంచ ఫుట్ బాల్ దినోత్సవంగా ప్రకటించింది?
-25 మే
9)చంద్రునిపై తొలి రైల్వే వ్యవస్థను నిర్మించనుంది ఎవరు?
-నాసా
10)ఇటీవల HSL కి సీఎండీ హేమంత్ ఖత్రికి ఏ అవార్డు లభించింది?
-పి.ఎస్.యు. సమర్పణ్ అవార్డు