15 February 2024 Current Affairs in Telugu

Top Current Affairs Today

15 February 2024 Current Affairs in Telugu

15 February 2024 Current Affairs in Telugu

1)అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ 2024 ను ఏ రాష్ట్రం నిర్వహిచింది?

-మహారాష్ట్ర

2)ఇటీవల వార్తల్లో నిలిచిన మధుబాబు పెన్షన్ యోజన ఏ రాష్ట్రానికి చెందిన పథకం?

-ఒడిశా

3)ఫిన్లాండ్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?

-అలెగ్జాండర్ స్టబ్

4)బయో డైవర్సిటీ హెరిటేజ్ సైట్ గా గుర్తించబడినటువంటి గుప్తేశ్వర్ ఫారెస్ట్ ఏ

-ఒడిశా

5)మెరుగైన డిజాస్టర్ మానేజ్మెంట్ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎవరితో ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించుకుంది?

-ఐఐటీ రూర్కీ

6)యునైటెడ్ వరల్డ్ రెజిలింగ్ ఇటీవల ఏ దేశం యొక్క సస్పెన్షన్ ను రద్దు చేసింది?

-భారతదేశం

7)భారత్ ఏ ద్వీప సమూహంలో కొత్త నావికా స్థావరాన్ని ఏర్పాటు చేయబోతుంది?

-మినికాయ్ మరియు అగట్టి

8)ఇటీవల స్వయం అనే పేరుతొ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది?

-ఒడిశా

9)జనవరి నెలలో ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకుంది ఎవరు?

-అమీ హంటర్

ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్-షమర్ జోసెఫ్

10)ఇటీవల కాజీ నేము అనే ఫలాన్ని ఏ రాష్ట్ర ఫలంగా గుర్తించారు?

-అస్సాం

11)ఇటీవల ప్రధాని మోడీ గారు ఎక్కడ మొట్ట మొదటి హిందూ ఆలయాన్ని ప్రారంభించారు?

-యూఏఈ లోని అబుదాబి

15 February 2024 Current Affairs in Telugu PDF Download: Click Here

TS Polycet 2024 Notification Details: Click Here

435 thoughts on “15 February 2024 Current Affairs in Telugu”

  1. I’ll right away seize your rss as I can’t find your e-mail subscription hyperlink or e-newsletter service. Do you have any? Please permit me recognise so that I may just subscribe. Thanks.

    Reply

Leave a comment

error: Content is protected !!