14 February 2024 Current Affairs in Telugu
1)సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను ఎవరు ప్రారంభించడం జరిగింది?
✍️ప్రధాని నరేంద్ర మోడీ
2)ఇటీవల మరణించిన దత్తాజీరో కృష్ణారావు గైక్వాడ్ ఏ క్రీడకు సంబందించిన వాడు?
✍️క్రికెట్
3)భారత్ మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ గారి విగ్రహం ఎక్కడ ఆవిష్కరించారు?
✍️డెహ్రాడూన్
4)భారత్ లో ఫుట్ బాల్ ను ప్రోత్సహించడానికి విద్య మంత్రిత్వ శాఖ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది?
✍️ఫిఫా
5)పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు?
✍️75000 కోట్ల కంటే ఎక్కువ
6)పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఎన్ని యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నారు?
✍️300 యూనిట్ల వరకు
7)నూతన ఉన్నత అభిలాష(NUA) అనే పేరుతో పథకాన్ని ప్రకటించిన రాష్ట్రం ఏది?
✍️ఒడిశా
8)యూఏఈ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఆ దేశంతో ఎన్ని ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది?
✍️8 ఒప్పందాలు
9)ఐపీఎల్ 2024 సీజన్ కు చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు?
✍️కత్రీనా కైఫ్
10)మ్యాన్ పవర్ గ్రూప్ ఎంప్లాయిమెంట్ ఔట్లుక్ సర్వే ప్రకారం టాలెంట్ కొరతతో ఇబ్బంది పడుతున్న దేశాల్లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది?
✍️ఏడవ స్థానం
11)ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా ఎవరు నిలిచారు?
✍️వెస్టిండీస్ పేసర్ షమర్ జోసెఫ్
12)11,000 ఏళ్ల నాటి మానవ నిర్మిత కట్టడం ఎక్కడ బయటపడింది?
✍️జర్మనీలో బాల్టిక్ తీరం
13)మార్కెట్ విలువ రూ.20 లక్షల కోట్ల మార్కును అందుకున్న తొలి భారతీయ కంపెనీ ఏది?
✍️రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
14)ఫైనాన్షియల్ టైమ్స్ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్ లో హైదరాబాద్ యూనివర్సిటీ ఎన్నవ ర్యాంకును పొందింది?
✍️31 వ ర్యాంక్ (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్) పొంది ఇందులోనే మొదటి స్థానంలో నిలిచింది.
✍️ఆ తర్వాతి స్థానాల్లో ఐఐఎం అహ్మదాబాద్(41వ ర్యాంక్),ఐఐఎం బెంగళూరు(47వ ర్యాంక్),ఐఐఎం లక్నో(67 వ ర్యాంక్),జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్-ఝార్ఖండ్(99వ ర్యాంక్)
15)ఫైనాన్షియల్ టైమ్స్ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్లో ప్రథమ స్థానంలో నిలిచిన యూనివర్సిటీ ఏది?
✍️యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా(అమెరికా)
16)హురూన్ ఇండియా నివేదిక ప్రకారం దేశంలో అత్యంత విలువైన కంపెనీల్లో అగ్రస్థానంలో నిలిచిన సంస్థ ఏది?
✍️రిలయన్స్ ఇండస్ట్రీస్(15.6 లక్షల కోట్లు)-అగ్రస్థానం
✍️తరువాత స్థానాల్లో TCS(12.4 లక్షల కోట్లు),HDFC(11.3 లక్షల కోట్లు)
Also Read: TS EAMCET SCHEDULE RELEASED
Download 14 February 2024 Current Affairs in Telugu pdf for Free: Click Here
I’ve been browsing online greater than 3 hours nowadays, but I by no means discovered any interesting article like yours. It is pretty worth enough for me. In my opinion, if all site owners and bloggers made just right content material as you did, the net might be a lot more useful than ever before.
Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me? https://www.binance.com/zh-TC/register?ref=VDVEQ78S
The subsequent time I learn a blog, I hope that it doesnt disappoint me as a lot as this one. I mean, I do know it was my choice to read, however I actually thought youd have something attention-grabbing to say. All I hear is a bunch of whining about something that you would repair when you werent too busy searching for attention.