13 May 2024 Current Affairs in Telugu

Today Top Current Affairs in Telugu

 

13 May 2024 Current Affairs in Telugu

1)ఇటీవల ఏ దేశం భారతీయులకు వీసా రహిత ప్రవేశానికి కాలపరిమితిని పొడిగించింది?

-శ్రీలంక

2)ప్రపంచ హైడ్రోజన్ సమ్మిట్ 2024 ఏ దేశంలో నిర్వహించబడుతుంది?

-నెదర్లాండ్స్

3)ఇటీవల వార్తల్లో నిలిచినా చబహార్ పోర్ట్ ఏ దేశంలో ఉంది?

-ఇరాన్

4)ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ క్రికెటర్ ఎవరు?

-జేమ్స్ ఆండర్సన్

5)పారిస్ ఒలింపిక్స్ 2024 చోటు దక్కిన మొదటి భారతీయ పురుష రెజ్లర్ ఎవరు?

-అమన్ సెహ్రావత్

6)భారత్-ఫ్రాన్స్ సంయుక్త సైనిక విన్యాసం శక్తి యొక్క 7వ ఎడిషన్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతోంది?

-మేఘాలయ

7)సీనియర్ నేషనల్స్ సెయిలింగ్ ఛాంపియన్ షిప్ 2024 ఎక్కడ నిర్వహించబడుతోంది?

-ముంబై

8)ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అత్యధిక సార్లు అధిరోహించిన రికార్డును ఎవరు సృష్టించారు?

-కమీ రీటా షెర్పా

9)చాబహార్ నౌకాశ్రయాన్ని నిర్వహించడానికి భారత్ ఇరాన్ తో ఎన్ని సంవత్సరాల పాటు ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకం చేసింది?

-10 సంవత్సరాలు

10)ఇటీవల మరణించిన కవి మరియు రచయిత అయిన సూర్జిత్ పటార్ ఏ రాష్ట్రానికి చెందినవాడు?

-పంజాబ్

13 May 2024 Current Affairs in Telugu PDF Download: Click Here

Leave a comment

error: Content is protected !!