Today Top Current Affairs in Telugu
13 March 2024 Current Affairs in Telugu
1)సిప్రి నివేదిక(2019-23) ప్రకారం ప్రపంచంలోనే ఆయుధ దిగుమతుల్లో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది?
-మొదటి స్థానం
2)2024 సంవత్సరానికి గానూ ఐఏఏ గోల్డెన్ కంపాస్ అవార్డు ఎవరికి లభించింది?
-శ్రీనివాసన్ స్వామి
3)8 కాళ్ళు మరియు కళ్ళు కలిగిన కొత్త తేలు జాతిని ఏ దేశంలో కనుగొనబడింది?
-థాయిలాండ్
4)ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగీమణులకు అదనపు సాధారణ సెలవులను ప్రకటించింది?
-ఒడిశా ప్రభుత్వం
5)భారత్ మొదటి ఫ్యూచర్ ల్యాబ్స్ ను ఎక్కడ ప్రారంభించడం జరిగింది?
-C-DAC తిరువనంతపురం
6)పీఎం-సూరజ్ జాతీయ పోర్టల్ ను ఎవరు ప్రారంభించారు?
-ప్రధాని మోడీ
7)భారత్ మొట్టమొదటి ఆటోమొబైల్ ఇన్-ప్లాంట్ రైల్వే సైడింగ్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది?
-గుజరాత్
8)రీజనల్ ఎయిర్ లైన్ సర్వీస్ ఫ్లై91 ని ఇటీవల ఎవరు ప్రారంభించారు?
-జ్యోరాధిత్య సింధియా
9)భారత్ మొట్టమొదటి వాణిజ్య సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ సర్వీస్ కు ప్రధాని ఎక్కడ పునాది వేశారు?
-గుజరాత్
10)భారత్ ఏ దేశంతో కలిసి జాయింట్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ కమిటీని ఏర్పాటు చేయాలనే ఒప్పందంపై ఇటీవల సంతకం చేసింది?
-డొమినికన్ రిపబ్లిక్
11)ఏ కేంద్ర మంత్రి జన్ ఔషధి కేంద్రాల కోసం క్రెడిట్ సహాయ కార్యక్రమాన్ని ప్రారంభించారు?
-మన్సుఖ్ మండవియా
Great V I should definitely pronounce, impressed with your website. I had no trouble navigating through all the tabs as well as related information ended up being truly simple to do to access. I recently found what I hoped for before you know it in the least. Quite unusual. Is likely to appreciate it for those who add forums or something, site theme . a tones way for your customer to communicate. Excellent task..
I’m typically to running a blog and i really appreciate your content. The article has really peaks my interest. I’m going to bookmark your web site and preserve checking for brand new information.