Today Top 10 Current Affairs in Telugu
13 June 2024 Current Affairs in Telugu
1. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024లో భారతదేశం ర్యాంక్ ఎంత?
– 129
2. G7 సమ్మిట్ ఎక్కడ నిర్వహించబడుతోంది?
-ఇటలీ
3. ఇటీవలే కంటైనర్ పోర్ట్ పనితీరు సూచిక 2024 విడుదల చేయబడింది?
-వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్
4. ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ మార్స్ మీద ఉన్న బిలం ఎవరి పేరు పెట్టింది?
-ప్రొఫెసర్ దేవేంద్ర లాల్
5. మల్టీడ్రగ్-రెసిస్టెంట్ పాథోజెన్‌లను పరిశోధించడానికి NASA భారతదేశంలోని ఏ IITతో కలిసి పనిచేస్తోంది?
-IIT మద్రాస్
6.పెమా ఖండూ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు?
-అరుణాచల్ ప్రదేశ్
7. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024లో ఏ దేశం మొదటి ర్యాంక్ సాధించింది?
-ఐస్లాండ్
8. కంటైనర్ పోర్ట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024లో విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఏ ర్యాంక్ సాధించింది?
-18వ
9)లోక్ సభలో గెలిచిన అతిపిన్న వయస్కురాలు ఎవరు?
-ప్రియాంక జార్కిహోలి
10)కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి ఎవరు?
-ఇందర్ పాల్ సింగ్ బింద్రా