13 February 2024 Current Affairs in Telugu

 

13 February 2024 Current Affairs in Telugu

Top 10 Current Affairs in Telugu

1)జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏ రోజున మరియు ఎవరు జయంతి సందర్బంగా జరుపుకుంటారు?

జవాబు: ఫిబ్రవరి 13వ తేదీన సరోజినీ నాయుడు గారి జయంతి సందర్బంగా జరుపుకుంటారు.

2)ప్రపంచ రేడియో దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు?

జవాబు: ఫిబ్రవరి 13

3)వాటర్ వారియర్ సిటీగా గుర్తింపు పొందిన నగరం ఏది?

జవాబు:నోయిడా

4)సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ న్యూట్రిషినల్ సప్లిమెంట్ టెస్టింగ్ ను ఎక్కడ ప్రారంభించారు?

జవాబు: గాంధీ నగర్

5)దేశంలోనే తొలి గంగతిరి ఆవుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న రాష్ట్రం ఏది?

జవాబు: ఉత్తరప్రదేశ్

6)స్వాతి(SWATI-సైన్స్ ఫర్ ఉమెన్-ఎ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్) పోర్టల్ ను ఎవరు ప్రారంభించారు?

జవాబు: అజయ్ కుమార్ సూద్

7)జిర్కాన్ హైపర్ సోనిక్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన దేశం ఏది?

జవాబు: రష్యా

8)రోడ్ టు ప్యారిస్ 2024 కాన్ఫరెన్స్ ను ఏ సంస్థ నిర్వహించింది?

జవాబు: నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ

9)కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన “ఎలిఫెంట్ కారిడార్స్ ఆఫ్ ఇండియా” ఇండియా ప్రకారం భారతదేశంలో ఎన్ని ఏనుగు కారిడార్లు ఉన్నాయి?

జవాబు: 150

10)భారత దేశంలో మొట్ట మొదటి AI-పవర్డ్ యాంటీ-డ్రోన్ సిస్టంను ఏ కంపెనీ అభివృద్ధి చేసింది?

జవాబు: గ్రీన్ రోబోటిక్స్ కోడ్

 

 

1 thought on “13 February 2024 Current Affairs in Telugu”

Leave a comment

error: Content is protected !!