Today Top Current Affairs in Telugu
12 March 2024 Current Affairs in Telugu
1)జాతీయ ఎస్సీ కమిషన్ నూతన చైర్ పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు?
-కిషోర్ మక్వానా
2)ఎరాస్మస్ ప్రైజ్ 2024ను అందుకున్న భారతీయ రచయిత ఎవరు?
-అమితవ్ ఘోష్
3)భారత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన CAA ఫుల్ ఫామ్ ఏంటి?
-సిటిజెన్ అమెండమెంట్ యాక్ట్
4)మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో ప్రపంచంలో రెండో అతి పెద్ద దేశం ఏది?
-భారతదేశం
5)పారా ఒలంపిక్ కమిటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
-దేవేంద్ర ఝఝురియా
6)ఫిబ్రవరి నెలలో ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు?
-యశస్వి జైస్వాల్
7)సుభాష్ చంద్రబోస్ జీవితం ఆధారంగా డిజిటల్ ఎగ్జిబిషన్ సుభాష్ అభినందన్ ను ఎవరు ప్రారంభించారు?
-అర్జున్ రామ్ మేఘ్వాల్
8)ఇటీవల MIRV సాంకేతికతతో ఏ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు?
-అగ్ని-5
9)ఎక్సర్‌సైజ్ కట్‌లాస్ ఎక్స్‌ప్రెస్ 2024 ఏ దేశంలో నిర్వహించబడింది?
-సీషెల్స్
10)ఫిబ్రవరి నెలకు గాను ఐసీసీ ప్లేయర్ అఫ్ ది మంత్ ఎవరు గెలుచుకున్నారు?
-అన్నాబెల్ సదర్లాండ్(ఆస్టేలియా)
11)హరియాణా కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు ఎంపికయ్యారు?
-నయాబ్ సైనీ
12)కొచ్రాబ్ ఆశ్రమాన్ని ప్రధాని మోడీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
-గుజరాత్
I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article.
Your article helped me a lot, is there any more related content? Thanks!
Your article helped me a lot, is there any more related content? Thanks!
I got what you intend, thanks for putting up.Woh I am glad to find this website through google. “I was walking down the street wearing glasses when the prescription ran out.” by Steven Wright.
Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?
I like this website because so much useful material on here : D.
Hey very cool website!! Man .. Excellent .. Amazing .. I will bookmark your website and take the feeds also…I am happy to find so many useful information here in the post, we need work out more techniques in this regard, thanks for sharing. . . . . .