11 February 2024 Current Affairs in Telugu

 

11 February 2024 Current Affairs in Telugu

1)ఐసీసీ టెస్టు ర్యాంకింగ్సులో నంబర్ వన్ పొజిషన్ చేరుకున్న తొలి భారత పేసర్ ఎవరు?

జవాబు:జస్ప్రీత్ బుమ్రా

2)ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన పురుషుల మారథాన్ లో ప్రపంచ రికార్డు సృష్టించిన కెన్యా అథ్లెట్ ఎవరు?

జవాబు: కెల్విన్ కిప్టుమ్

3)గూఢచర్యం ఆరోపణలతో మరణ శిక్ష విధించిన ఎంత మందికి ఖతర్ కోర్టు విడుదల చేసింది?

జవాబు:8 మంది

4)ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ గా నిలిచిన వ్యక్తి ఎవరు?

జవాబు:నరేంద్ర మోడీ

5)తెలంగాణాలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎన్ని కోట్ల అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెటును అసెంబ్లీలో మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు?

జవాబు:రూ.2,75,891 కోట్లు

6)తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలకు గాను బడ్జెటులో ఎంత కేటాయించింది?

జవాబు: రూ.53,196 కోట్లు

7)తెలంగాణ బడ్జెటులో విద్య రంగానికి ఎంత కేటాయించింది?

జవాబు:రూ.21,389 కోట్లు

8)తెలంగాణ ఓటాన్ బడ్జెటులో ఎస్సి సంక్షేమ శాఖకి ఎంత కేటాయింపు చేయడం జరిగింది?

జవాబు:రూ.21,874 కోట్లు

9)తెలంగాణ బడ్జెటులో వ్యవసాయ రంగానికి ఎంత కేటాయించారు?

జవాబు: రూ.19,746 కోట్లు

10)తెలంగాణ బడ్జెటులో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు ఎంత కేటాయింపు జరిగింది?

జవాబు: రూ.500 కోట్లు

Leave a comment

error: Content is protected !!