09 February 2024 Current Affairs in Telugu

కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరికీ తప్పకుండా కరెంట్ అఫైర్స్ పై పూర్తి అవగాహన ఉండాలి.

09 February 2024 Current Affairs in Telugu

09 February 2024 Current Affairs in Telugu

Top 10 Current Affairs in Telugu

  1. 2024 సంవత్సరానికి గానూ మరో ముగ్గురికి పి.వి.నరసింహారావు,చౌదరి చరణ్ సింగ్ మరియు ఎం.ఎస్.స్వామి నాథన్ కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించింది.
  2. ఫిబ్రవరి 10వ తేదీన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అరేబియా చిరుతల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది.
  3. ఫిబ్రవరి 10వ తేదీన ప్రతి సంవత్సరం ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది.ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే పోషణ నేలలు మరియు ప్రజలు.
  4. భారత్ టోన్ మొట్టమొదటి చిన్న జంతువుల ఆసుపత్రిని టాటా ట్రస్టు ముంబైలో ప్రారంభించడం జరిగింది.
  5. LIC మ్యూచువల్ ఫండ్ యొక్క ఎండీ మరియు సీఈఓగా రవి కుమార్ ఝూ నియమితులయ్యారు.
  6. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ గారు నిర్మాణ నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది.
  7. మొదటి దశలోనే క్యాన్సరును గుర్తించడానికి AIIMS iOncology.ai ని ప్రారంభించడం జరిగింది.
  8. ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన కింద కొన్ని కీలకమైన కార్యక్రమాలను కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా ప్రారంభించారు.
  9. చైనా ప్రభుత్వం అంటార్కిటిక్ సైంటిఫిక్ స్టడీ కోసం క్లింవింగ్ స్టేషన్ ను ప్రారంభించింది.
  10. భారత్-రష్యా న్యూక్లియర్ రియాక్టర్ల ఒప్పందంపై సంతకాలు చేసింది.
To Download 09 February 2024 Current Affairs in Telugu Pdf: CLICK HERE

Also Read: Union Bank Recruitment Details

1 thought on “09 February 2024 Current Affairs in Telugu”

Leave a comment

error: Content is protected !!