08 May 2024 Current Affairs in Telugu

Today Top Current Affairs in Telugu

 

08 May 2024 Current Affairs in Telugu

1)రిలీఫ్ క్యాంపుల్లోని విద్యార్థులు కోసం స్కూల్ ఆన్ వీల్స్ ఇనిషియేటివ్ ప్రారంభించిన రాష్ట్రం ఏది?

-మణిపూర్

2)ప్రపంచంలోనే మొట్టమొదటి సి.ఎం.జి. మోటార్ సైకిల్ మార్కెట్ లోకి తీసుకువచ్చిన కంపెనీ ఏది?

-బజాజ్ ఆటో

3)26వ ఆసియాన్-భారత్ సీనియర్ అధికారుల సమావేశం ఎక్కడ జరగనుంది?

-న్యూ ఢిల్లీ

4)ఇండియన్ ఆర్మీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్త విన్యాసాలు ఎక్కడ జరగనున్నాయి?

-పంజాబ్

5)పంజాబ్ లో జరుగనున్న భారత్ సైన్యం,ఐఏఎఫ్ సంయుక్త విన్యాసం పేరు ఏమిటి?

-గగన్ స్ట్రైక్-II

6)వీసా తన ఇండియా కంట్రీ మేనేజర్ గా ఎవరిని నియమించింది?

-సుజయ్ రైనా

7)ఆయుష్ మంత్రిత్వ శాఖలో డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు?

-సుబోధ్ కుమార్

8)ప్రతి సంవత్సరం ప్రపంచ తలసేమియా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?

-మే 08

9)ఇటీవల శాస్త్రవేత్తలు ఎక్కడ ప్రపంచంలోనే అత్యంత లోతైన నీలి రంధ్రాన్ని ఎక్కడ ఆవిష్కరించారు?

-మెక్సికో

10)ఉక్రెయిన్ దౌత్యవేత్తగా నియమింపబడిన ఏఐ దౌత్యవేత్త పేరు ఏమిటి?

-విక్టోరియాషీ

08 May 2024 Current Affairs in Telugu PDF Download: Click Here

Leave a comment

error: Content is protected !!