Today Top Current Affairs in Telugu
08 March 2024 Current Affairs in Telugu
1)ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏ రోజున జరుపుకోబడుతుంది?
-08 మార్చి
2)2024 సంవత్సరానికి గాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ ఏమిటి?
-ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్:యాక్సిలరేట్ ప్రోగ్రెస్
3)ఇటీవల ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లో కొత్తగా సభ్యత్వం పొందిన దేశం ఏది?
-పనామా
4)ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏ దేశంతో ‘సి డిఫెండర్స్-2024’ ని నిర్వహిస్తుంది?
-యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా
5)స్థానిక కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించడానికి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది?
-బ్యాంక్ ఇండోనేషియా
6)ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు ఎవరిని నామినేట్ చేసారు?
-సుధా మూర్తి
7)భారత్ లోని త్రివిధ దళాల ఉమ్మడి వ్యాయామం భారత్-శక్తి ఎక్కడ నిర్వహించబడింది?
-జైసల్మేర్
8)సైనిక కూటమి నాటోలో ఏ దేశం కొత్త సభ్య దేశంగా చేరింది?
-స్వీడన్
9)భారత్ 2024 ఆర్ధిక సంవత్సరం జీడీపీ ఎంత శాతానికి చేరువలో ఉండొచ్చని శక్తికాంత దాస్ గారు అంచనా వేసారు?
-8 శాతం
10)ప్రస్తుత భారత్ స్పేస్ ఎకానమీ ఎంత ఉండనున్నట్లుగా డా.జితేంద్ర సింగ్ వెల్లడించారు?
-8 బిలియన్ డాలర్లు
11)2040 సంవత్సరం నాటికి భారత్ స్పేస్ ఎకానమీ ఎంత ఉండనున్నట్లుగా డా.జితేంద్ర సింగ్ గారు వెల్లడించారు?
-100 బిలియన్ డాలర్లు
I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article.