07 March 2024 Current Affairs in Telugu

Today Top Current Affairs in Telugu

 

07 March 2024 Current Affairs in Telugu

1) భారత్ తరపున 100 టెస్టు మ్యాచులు ఆడిన 14వ ఆటగాడిగా నిలిచాడు?

-రవిచంద్రన్ అశ్విన్

2)లక్షద్వీప్ లోని ఏ ద్వీపంలో భారత నావికాదళం తన కొత్త స్థావరాన్ని ఏర్పాటు చేసింది?

-మినికాయ్ ద్వీపం

3)ఇటీవల ఇంగ్లాండ్ తరపున 100వ మ్యాచ్ ఆడిన ఆటగాడు ఎవరు?

-జానీ బెయిర్ శ్తొ

4)ఏ దేశం ఇటీవల తన కరెన్సీని తగ్గించింది?

-ఈజిప్టు

5)నీతి ఆయోగ్ వేదిక ‘నీతి ఫర్ స్టేట్స్’ను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు?

-అశ్విని వైష్ణవ్

6)ఎవరి సహకారంతో నీతి ఆయోగ్ ‘ఫ్రాంటియర్ టెక్నాలజీ ల్యాబ్స్’ని ప్రారంభించింది?

-మెటా

7)నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్-2024 లో మొదటి బహుమతి ఎవరు గెలుచుకున్నారు?

-యతిన్ భాస్కర్ దుగ్గల్

8)మీథేన్ వాయువును గుర్తించడానికి స్పేస్ ఎక్స్ కక్ష్యలోకి పంపిన ఉపగ్రహం పేరు ఏమిటి?

-మీథేన్ షాట్ ఉపగ్రహం

9)2025 సంవత్సరం నాటికి భారత్ ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం వృద్ధి సాధిస్తుందని క్రిసిల్ అంచనా వేసింది?

-6.8 శాతం

10)భారత దేశంలో నిరుద్యోగ రేటు 2023 నాటికి ఎంత శాతానికి పడిపోయింది?

-3.1 శాతం

11)అబార్షన్ ను రాజ్యాంగ హక్కుగా కల్పించి చరిత్ర సృష్టించిన మొదటి దేశం ఏది?

-ఫ్రాన్స్

12)భారత్ లోనే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో కోల్కత్తాలోని ఏ నది క్రింద నిర్మించబడింది?

-హుగ్లీ నది

07 March 2024 Current Affairs in Telugu PDF Download: Click Here

1 thought on “07 March 2024 Current Affairs in Telugu”

  1. Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?

    Reply

Leave a comment

error: Content is protected !!