Today Top Current Affairs In Telugu
07 June 2024 Current Affairs in Telugu
1)పనామా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించింది ఎవరు?
-జొస్ రౌల్ ములినో
2)భారత్ మరియు నైజీరియా మధ్య జరిగిన ఒప్పందం ఏమిటి?
-లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్
3)వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎన్నవ అంతరిక్ష యాత్రకి సిద్ధమయ్యారు?
-మూడు
4)భారత్ యొక్క మొట్టమొదటి ఆస్ట్రో టూరిజం ఇనీషియేటివ్ ను ఏ రాష్ట్రం ఆవిష్కరించింది?
-ఉత్తరాఖండ్
5)నవీ ముంబైలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న హబ్ ఏది?
-గ్లోబల్ ఎకనామిక్ హబ్
6)రెండో అత్యంత విలువైన కంపెనీ ఏది?
-NIVIDEA
7)దిలీప్ బోస్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు గ్రహీతలు ఎవరు?
-నార్ సింగ్ మరియు రోహిణి లోఖండే
8)ప్రతి సంవత్సరం ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం ఏ రోజున జరుపబడుతుంది?
-జూన్ 7
9)పీడే అంతర్జాతీయ చెస్ ర్యాంకింగ్ లలో 5వ స్థానంలో నిలిచింది ఎవరు?
-అర్జున ఇరగేసి
10)నీరభ్ కుమార్ ప్రసాద్ ఏ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా నియమితులవ్వడం జరిగింది?
-ఆంధ్రప్రదేశ్