Today Top Current Affairs in Telugu
04 May 2024 Current Affairs in Telugu
1)ఉత్తరప్రదేశ్ లోని ఏ జిల్లాలోని ఎనిమిది రైల్వే స్టేషన్లకి రైల్వే పేర్లు మార్చింది?
-ఎనిమిది
2)2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను భారత్ ఆర్ధిక వృద్ధి అంచనాను ఓఈసీడీ ఎంత శాతానికి పెంచింది?
-6.6 శాతం
3)ఏ కంపెనీ 1 మిలియన్ చదరపు అడుగుల క్యాంపస్ ను గురుగ్రామ్ లో ఆవిష్కరించనుంది?
-అమెరికన్ ఎక్స్ప్రెస్
4)జాతీయ జ్యుట్ బోర్డు కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు?
-శశి భూషణ్
5)ఎహ్.డి.ఎఫ్.సి. ఎవరిని పార్ట్ టైం చైర్మన్ గా నియమించడానికి ఆర్.బి.ఐ. ఆమోదం తెలిపింది?
-అతాను చక్రవర్తి
6)2024 సంవత్సరానికి గాను గ్రీన్ ఆస్కార్ విట్లీ గోల్డ్ అవార్డు ఎవరికి లభించింది?
-పూర్ణిమా దేవి బర్మన్
7)ఎస్ బ్యాంకు ఎవరితో కలిసి పై మరియు ఫై క్రెడిట్ కార్డులను ప్రారంభించనుంది?
-ఏ.ఎన్.క్యూ.
8)ఆడిటింగ్ లో సహకారంను పెంపొందించేందుకు భారత్ కాగ్ ఎవరితో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
-నేపాల్ ఆడిటర్ జనరల్
9)2024 సంవత్సరానికి గాను యునెస్కో గిల్లెర్మో కానో ప్రైజ్ ఎవరికి బహుకరించింది?
-పాలస్తీనా జర్నలిస్టులు
10)ఇటీవల ఎహ్.డి.ఎఫ్.సి. లైఫ్ పరిచయం చేసిన ప్రచారం పేరు ఏమిటి?
-నో ఝుంఝుత్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫటాఫట్