Today Top 10 current affairs in Telugu
03 May 2024 Current Affairs in Telugu
1)ఇటీవల జెరేమియా మనేలే ఏ దేశ ప్రధాన మంత్రిగా నియమితులవ్వడం జరిగింది?
-సోలమన్ ఐస్లాండ్స్
2)ఇటీవల ఏ దేశం తన కొత్త కరెన్సీని విడుదల చేసింది?
-జింబాబ్వే
3)ఎం.పి.సి.ఐ. ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ యూ.పి.ఐ. వంటి సేవల కోసం ఏ ఆఫ్రికన్ దేశంతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది?
-నమీబియా
4)ఐ.సి.సి. మెన్స్ టీ20 ప్రపంచ కప్ 2024 బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు ఎంపిక అవ్వడం జరిగింది?
-యువరాజ్ సింగ్
5)ప్రతి ఏటా ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
-03 మే
6)వెస్టిండీస్ క్రికెటర్ డెవాన్ థామస్ పై ఐ.సి.సి. ఎన్నేళ్ల నిషేధం విధించింది?
-ఐదేళ్లు
7)ఏ బ్యాంకులపై ఆర్.బి.ఐ. జరిమానా విధించనుంది?
-కో-ఆపరేటివ్ బ్యాంకులు
8)డీపీఐఐటీ డైరెక్టర్ గా నియమితులైన ఐ.ఆర్.ఎస్. ఎవరు?
-ప్రతిమా సింగ్
9)USA మరియు సౌత్ ఆఫ్రికాకు టీ 20 వరల్డ్ కప్ 2024కి గాను స్పాన్సర్ ఎవరు?
-అమూల్ లీడ్
10)భారత్ లోని ఏ సంస్థకి చెందిన యూనిట్ స్వదేశీ సెమీకండెక్టర్లని ప్రారంభించింది?
-మైక్రాన్ ఇండియా