Today Top Current Affairs in Telugu
02 March 2024 Current Affairs in Telugu
1)ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ యొక్క ప్రధాన కార్యాలయం ఏ దేశంలో స్థాపించబడుతుంది?
-భారతదేశం
2)నేషనల్ బర్త్ డిఫెక్ట్ అవేర్నెస్ మంత్ 2024 ఎవరిచే ప్రారంభించబడింది?
-నీతి ఆయోగ్
3)ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కోసం కేంద్ర మంత్రివర్గం ఎన్ని కోట్ల రూపాయలను ఆమోదించింది?
-150 కోట్లు
4)భారత్ లో మొట్టమొదటి సెమీ కండక్టర్ ఫ్యాబును ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు?
-గుజరాత్
5)ప్రపంచంలోనే మొట్టమొదటి వేద గడియారాన్ని ప్రధాని మోడీ ఏ నగరంలో ప్రారంభించారు?
-ఉజ్జయిని(మధ్యప్రదేశ్)
6)టాటా గ్రూప్ సహకారంతో భారత్ తన మొట్టమొదటి సెమీ కండక్టర్ ఫ్యాబును ఏర్పాటు చేస్తోంది?
-పవర్ చిప్ తైవాన్
7)ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం 2023-24 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో భారత్ ఆర్ధిక వ్యవస్థ ఎంత శాతం వృద్ధిని నమోదు చేసింది?
-8.4 శాతం
8)భారత్ యొక్క మొట్టమొదటి హైడ్రోజెన్ ఫ్యూయెల్ ఫెర్రీని ఏ సంస్థ నిర్మించింది?
-కొచ్చిన్ షిప్ యార్డ్
9)ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సల్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రారంభించింది?
-నాగాలాండ్ ప్రభుత్వం
10)ఓటీఎస్ వన్ టైం స్కీం ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఏది?
-తెలంగాణ
11)NSG యొక్క కొత్త డైరెక్టర్ జనరల్ గా నియమితులైన ఐపీఎస్ అధికారి ఎవరు?
-దల్జీత్ సింగ్
12)అక్రమ వలసలను నిరోధించే లక్ష్యంతో రిజిస్ట్రేషన్ మరియు ట్రావెల్ ఏజెంట్ల నియంత్రణ బిల్లు-2024 ను ఆమోదించింది?
-హరియాణా
I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article.
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me.