Today Top Current Affairs In Telugu
1)లోక్ పాల్ కొత్త చైర్మన్ గా ఎంపికైన సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఎవరు?
-జస్టిస్ ఖన్విల్కర్
2)పోషన్ ఉత్సవ్-పోషకాహారం వేడుక కార్యక్రమాన్ని న్యూఢిల్లీలో ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది?
-మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
3)ఇటీవల బయో ఏషియా 21వ ఎడిషన్ ఎక్కడ ప్రారంభమైంది?
-హైదరాబాద్
4)ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రాజెక్టును రద్దు చేయాలనీ నిర్ణయించింది?
-ఫార్మా సిటీ ప్రాజెక్ట్
5)ప్రపంచంలోనే అత్యల్ప సంతానోత్పత్తి రేటును నమోదు చేసిన దేశం ఏది?
-దక్షిణ కొరియా
6)వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ భారత్ యొక్క కొత్త సీఈఓ గా ఎవరిని నియమించింది?
-సచిన్ జైన్
7)ఇటీవల జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారాన్ని అందుకున్న నోబెల్ గ్రహీత ఎవరు?
-ప్రొఫెసర్ సెమెంజా
8)భారత్ తో తమ బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు వీలుగా మల్టిపుల్ ఎంట్రీ లెవెల్ ట్రావెల్ వీసా పేరిట ప్రత్యేక వీసా విధానాన్ని అమల్లోకి తెచ్చిన దేశం ఏది?
-దుబాయ్
9)ప్రతి సంవత్సరం ఏ రోజున జీరో డిస్క్రిమినేషన్ డే జరుపుకుంటారు?
-మార్చి 01
10)పలాష్ ఫ్లవర్ ఫెస్టివల్ 2024 భారత్ లోని ఏ ప్రాంతంలో నిర్వహించబడుతుంది?
-ఢిల్లీ లోని శివాజీ మార్గ్ ప్రాంతం
11)ఇటీవల భారత్ యొక్క జన్ ఔషధి పథకంలో చేరిన మొదటి దేశం ఏది?
-మారిషస్ దేశం
12)నాలుగు రోజులు జరిపే తావి మహోత్సవ్ మార్చి 01 వ తేదీన ఎక్కడ ప్రారంభించబడింది?
-జమ్మూ కాశ్మీర్
13)సంగీత నాటక అకాడమీ 2022-23 సంవత్సరానికి ఎంతమంది కళాకారులకు అకాడమీ అవార్డు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది?
-ఆరుగురు:రాజారెడ్డి-రాధారెడ్డి దంపతులు,భాగవతుల సేతు రామ్,ఉషా గాయత్రి,ఎల్.వి.గంగాధర శాస్త్రి,సురేంద్ర నాథ్
14)ప్రపంచ పౌర రక్షణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు?
-01 మార్చి
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.